Home » Russia Ukraine War
యుక్రెయిన్ ఉప ప్రధాని మైఖైలో ఫెడోరోవ్..చేసిన విజ్ఞప్తి మేరకు తన స్టార్ లింక్ ప్రాజెక్ట్ ద్వారా యుక్రెయిన్ లో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాడు ఎలాన్ మస్క్.
యుక్రెయిన్‌లోని రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లోని గ్యాస్ పైప్‌లైన్‌ను రష్యన్ ఆర్మీ పేల్చేసింది. దీంతో కీవ్‌పై పట్టు సాధించేందుకు రష్యన్ ఆర్మీ దూకుడుగా ముందుకు చొచ్చుకొస్తోంది.
చెక్ రిపబ్లిక్ కూడా యుక్రెయిన్‌కు ఆయుధాలు అందించేందుకు ముందుకొచ్చింది. తాము కూడా యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపిస్తామని బ్రిటన్ ప్రకటించింది.
యుక్రెయిన్ 219 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిరిండియా విమానం కొద్దిసేపటి క్రితమే ముంబై చేరుకుంది.
భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేలా భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కుక్కను వదిలి వెళ్లడానికి మనసొప్పక.. రిషబ్ మాత్రం యుక్రెయిన్ లోనే ఉండిపోయాడు.
రష్యా ఆక్రమణ తర్వాత చెర్నోబిల్_లో పెరిగిన రేడియేషన్
నాన్నా .. ప్లీజ్ వెళ్లొద్దు..
సైన్యం కాదు మేమే రంగంలోకి దిగుతాం..!
కీవ్ వీధుల్లో రష్యా - యుక్రెయిన్ యుద్ధం
ఉక్రెయిన్ కోసం రష్యాపై సైబర్ వార్