Home » Russia-Ukrainian War
యుక్రెయిన్ డాక్టర్ అరుదైన సర్జీరీ చేశారు. యుక్రెయిన్ యుద్ధంలో గాయపడిన ఓ సైనికుడికి ఛాతీలోకి దూసుకెళ్లిన లైవ్ గ్రనేడ్ను మిలటరీ ఓ డాక్టర్ ధైర్యంగా ఆపరేషన్ చేసిన లైవ్ గ్రనేడ్ ను తొలగించారు.
యుక్రెయిన్ మాజీ ఎంపీ భార్య దేశం వదిలిపోయేందుకు యత్నించారు. అలా సూట్ కేసుల నిండా 28 మిలియన్ డాలర్లు, 1.3 మిలియన్ యూరోలతో దేశం దాటిపోయేందుకు యత్నించి దొరికిపోయారు.
Russia-Ukrainian War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న మొదలైన రష్యా దండయాత్ర రెండు వారాలకుపైగా కొనసాగుతూనే ఉంది.