జిన్‌పింగ్ రష్యా పర్యటనపై చైనా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మూడు రోజుల పర్యటనలో ఇరుదేశాల మధ్య సంబంధాలు, భవిష్యత్తులో వ్యూహాత్మక పరస్పర సహకారం వంటి అంశాలతో పాటు రష్యా - యుక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా జిన్‌పింగ్, రష్యా అధ్య�
రష్యాకు వ్యతిరేకంగా కొత్తదశ యుద్ధానికి యుక్రెయిన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ యుక్రెయిన్ కోసం 2.5 బిలియన్ డాలర్ల రక్షణ ప్యాకేజీని ప్రకటించింది. ప్యాకేజీలో 59 బ్రాడ్లీ యుద్ధ విమానాలు కూడా ఉన్నట్లు యూఎస్ డిఫెన్స్ డిపార్ట్మె�
యుక్రెయిన్ యుద్ధంలో విజయం సాధించేలా మూడు నెలల క్రితం సెర్గీ సురోవికిన్‌ను పుతిన్ కమాండర్‌గా నియమించారు. అయితే, తాజాగా ఆయన్ను తొలగించి ఆర్మీలోని సీనియర్ మోస్ట్ అధికారిని ఆ పదవిలో నియమించారు. యుక్రెయిన్‌లో రష్యా కొత్త కమాండర
ఉక్రెయిన్ అధ్యక్షుడికి కోపమొచ్చింది. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడ కూర్చోని మాట్లాడొద్దు.. ఉక్రెయిన్ వచ్చి చూసి మాట్లాడు మస్క్ అంటూ సూచించాడు. ఇంతకీ జెలెన్ స్కీకి కోపం ఎందుకొచ్చిందో తెలుసా.. వివరాల్లోకి �
ఉక్రెయిన్ దేశంపై రష్యా సాగిస్తున్న దండయాత్రలో ఆ దేశ సైనికులు లైంగిక దాడులను ఆయుధంగా వాడుకుంటున్నారని ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కా ఆవేదన వ్యక్తం చేశారు.
దయచేసి మమ్మల్ని నిందించొద్దు. పొలండ్ దేశం శివారు గ్రామంలో పడింది మా క్షిపణి కాదు. మా టాప్ కమాండర్లు స్పష్టంగా ఈ విషయాన్ని వెల్లడించారు. క్షిపణి పేలిన ప్రాంతంలో మాకు దర్యాప్తు చేసేందుకు అవకాశం ఇవ్వాలి అంటూ జెలెన్ స్కీ కోరాడు.
యుక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం ఉదయం వరుస క్షిపణి దాడుదలతో నగరంలోని పలు ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. దట్టమైన పొగ కమ్ముకోవటంతో ప్రజలు భయంతో వణికిపోయారు.
రష్యా - యుక్రెయిన్ దేశాల మధ్య సుమారు ఎనిమిది నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో రష్యా సైతం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. తాజాగా యుక్రెయిన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో రష్యా సైనికులు దాదాపుగా..
యుక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి బాంబుల పేలుళ్లతో దద్దరిల్లింది. గత వారం రోజుల క్రితం వరుస క్షిపణి దాడులతో విరుచుకుపడిన రష్యా సైన్యం.. మరోసారి బాంబుల మోత మోగించింది. సోమవారం తెల్లవారు జామున 6.30 గంటల మధ్య మూడు పేలుళ్లు సంభవించాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుద దాడికి సిద్ధమవుతున్నారనే వార్తలతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలో ఆర్కిటిక్ సర్కిల్‌కు ఎగువన ఉన్న ఒలెన్యా ఎయిర్‌బేస్ వద్ద అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే 11 అణు బాంబర్�