Home » russia vs ukraine war update
నైరుతి రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలోగల సైనిక శిక్షణా కేంద్రంపై శనివారం ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 11మంది రష్యా శిక్షణ సైనికులు మరణించారు. మరో 15మందికి గాయాలయ్యాయి.
రష్యా- యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ నివారణకు శాంతి ఒప్పందాన్ని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల ట్విటర్ వేదికగా తెరపైకి తెచ్చాడు. యుక్రెయిన్ అధ్యక్షుడు ఈ ప్రతిపాదనను తీవ్రంగా ఖండించారు. అయితే, మస్క్ శాంతి ప్రతిపాదన కంటే ముందు.. రష్యా అధ్యక్షు�
యుక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులను తీవ్రతరం చేసింది. రష్యాను క్రిమియాకు కలిపే వంతెనపై పెద్ద పేలుడు సంభవించిన రెండు రోజుల తర్వాత రష్యా తమపై 84 క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని యుక్రెయిన్ సైన్యం తెలిపింది. రష్యా జరిపిన భారీ ప్రతీకార దాడుల్�
యుక్రెయిన్‌పై రష్యా సైన్య ప్రతీకారం తీర్చుకుంటుంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక నగరాలు పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. శనివారం రాత్రి జరిగిన పేలుళ్లలో 12మంది మరణించగా.. సోమవారం మరోసారి రష్యా సైన్యం యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలప�
Russia Vs Ukraine war: గెలుపా.. ఓటమా? కీవ్‌పై మళ్లీ దాడులు తీవ్రతరం చేసిన రష్యా
బిలియనీర్ ఎలోన్ మస్క్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మధ్య ట్విటర్లో వాదన జరిగింది. యుక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించే ప్రణాళికపై మీ అభిప్రాయాన్ని తెలపాలని మస్క్ ట్విట్టర్లో నెటిజన్లను కోరారు. అయితే యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్
ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రేపు రష్యాలో విలీనం కానున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపు (శుక్రవారం) విలీనానికి సంబంధించి సంతకం చేస్తారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ప్రకటించారు. అయితే రష్యా తీరును ప్రపంచంలోని �
యుక్రెయిన్‌లో మూడు నెలలుగా యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాసైన్యం.. మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా వశం చేసుకొనేందుకు ..
యుక్రెయిన్ పై అలుపెరగని పోరాటం సాగిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కు భారీ షాక్ తగిలింది. ఫలితంగా ఇంట, బటయ ఎదురవుతున్న కష్టాలతో ఆయన అధికార పీఠాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న వాదన తెరపైకి వచ్చింది. యుక్రెన్ పై మూడు నెలలుగా రష్�
యుక్రెయిన్ లో రష్యా సైన్యం బీకర దాడులు చేస్తుంది. మూడు నెలలుగా విరామం లేకుండా రష్యా సైనికులు యుక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఫలితంగా ప్రాణ, ఆస్తినష్టం భారీగా జరుగుతుంది. యుక్రెయిన్ పై రష్యా దాడులను ఖండిస్తూ...