Home » Russia Vs Ukraine War
Ukrainians celebrate: అసలేం జరుగుతోంది?..ఖేర్సన్ లో స్వాతంత్య్ర వేడుకలు
Joe Biden vs Jinping: చైనాను నిలువరించడమే అమెరికా ఏకైక లక్ష్యం
యుక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం ఉదయం వరుస క్షిపణి దాడుదలతో నగరంలోని పలు ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. దట్టమైన పొగ కమ్ముకోవటంతో ప్రజలు భయంతో వణికిపోయారు.
రష్యా - యుక్రెయిన్ దేశాల మధ్య సుమారు ఎనిమిది నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో రష్యా సైతం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. తాజాగా యుక్రెయిన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో రష్యా సైనికులు దాదాపుగా..
యుక్రెయిన్ రాజధాని కీవ్ మరోసారి బాంబుల పేలుళ్లతో దద్దరిల్లింది. గత వారం రోజుల క్రితం వరుస క్షిపణి దాడులతో విరుచుకుపడిన రష్యా సైన్యం.. మరోసారి బాంబుల మోత మోగించింది. సోమవారం తెల్లవారు జామున 6.30 గంటల మధ్య మూడు పేలుళ్లు సంభవించాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుద దాడికి సిద్ధమవుతున్నారనే వార్తలతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలో ఆర్కిటిక్ సర్కిల్‌కు ఎగువన ఉన్న ఒలెన్యా ఎయిర్‌బేస్ వద్ద అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే 11 అణు బాంబర్�
నైరుతి రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలోగల సైనిక శిక్షణా కేంద్రంపై శనివారం ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 11మంది రష్యా శిక్షణ సైనికులు మరణించారు. మరో 15మందికి గాయాలయ్యాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం ప్రకటించారు. యుక్రెయిన్‌పై యుద్ధాన్నిరోజురోజుకు తీవ్రతరం చేస్తున్న పుతిన్.. ఉన్నట్లుండి మనసు మార్చుకున్నాడు. యుక్రెయిన్‌పై మరిన్ని 'భారీ' క్షిపణి దాడులు అవసరం లేదని శుక్రవారం పుతిన్ పేర్కొన్నాడు.
కెర్చ్ వంతెన పేలుడుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రష్యా పేర్కొంది. అందులో ఐదుగురు రష్యా జాతీయులు ఉండటం గమనార్హం. మిగిలిన ముగ్గురిలో యుక్రెన్, అర్మేనియా జాతీయులుగా తెలిసింది.
రష్యా- యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ నివారణకు శాంతి ఒప్పందాన్ని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల ట్విటర్ వేదికగా తెరపైకి తెచ్చాడు. యుక్రెయిన్ అధ్యక్షుడు ఈ ప్రతిపాదనను తీవ్రంగా ఖండించారు. అయితే, మస్క్ శాంతి ప్రతిపాదన కంటే ముందు.. రష్యా అధ్యక్షు�