Home » Russian Covid-19 vaccine
రష్యా కొవిడ్ స్పుత్నిక్-V వ్యాక్సిన్ క్యాంపెయిన్‌లో 60 ఏళ్లు పైబడిన వారిలో టీకా సమర్థవంతంగా లేదా సమానంగా ప్రభావం చూపిందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF) ప్రకటించింది.
హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు కేంద్రం షాకిచ్చింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్‌పై దేశంలో మూడో దశ ట్రయల్స్‌కు అనుమతిని నిరాకరించింది.