Home » Russian Foreign Minister
యక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా కీలక ప్రకటన చేసింది. 40 గంటల తర్వాత యుక్రెయిన్‌కు రష్యా ఆఫర్ ప్రకటించింది. ఆయుధాలు వదిలితేనే చర్చలకు సిద్ధమని రష్యా స్పష్టం చేసింది.