Home » Russian troops
యుద్ధమే భయంకరమైంది. అలాంటి ఈ యుద్ధంలో ఎదుటి వారిపై ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం లైంగిక హింసలకు పాల్పడటం మరింత క్రూరమైంది. చాలా సందర్భాల్లో ఇలా జరుగుతూ వస్తున్నాయి. అయితే భయంతో బాధితులు ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేకపోతున్నారు. ప్రస్తు�
Russian Troops : యుక్రెయిన్లో రష్యా దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బుచాను శవాల దిబ్బగా మార్చేశారు. రష్యా చర్యలపై ప్రపంచదేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నివాసితుల గృహాలపై రష్యా క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఓ చిన్నారితో సహా ఎనిమిదిమంది మృతి చెందారని యుక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.
యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని ముట్టడి చేయటానికి రష్యా సేనలు దూకుడుగా దూసుకొచ్చాయి. దీంతో బీరుసీసాలతో తయారు చేసిన పెట్రో బాంబులతో రష్యా సేనలపైకి దాడికి మహిళలు సిద్ధంగాఉన్నారు
Nuclear Power Plant : రష్యా దాడుల తర్వాత యుక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో యుక్రెయిన్ ప్రమాద హెచ్చరికలను జారీచేసింది.
Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరం సరిహద్దులోకి దూసుకొచ్చిన రష్యా బలగాలు వైమానపిక దాడులకు పాల్పడుతున్నాయి.
Russia Ukraine Conflict : యుక్రెయిన్-రష్యా యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. ప్రపంచ దేశాలు సహా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గడం లేదు.
యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి రష్యా బలగాలు చేరుకున్నాయి. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీని బంకర్ లోకి తరలించాయని సమాచారం.