Home » Ruturaj Gaikwad Century
ఎవ్వరూ కోరుకోని పలు రికార్డులను చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన పేరిట నమోదు చేసుకున్నాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో మరో శతకం నమోదైంది. మంగళవారం చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేశాడు.