Home » Rythu Bandhu funds
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతీయేటా ఎకరాకు రూ.12వేలను రెండు దఫాలుగా అందజేస్తుంది.
CM Revanth Reddy : రేవంత్ సర్కార్‌కు సవాల్‌గా నిధుల సేకరణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త అందించింది. మరోసారి రైతుబంధు నిధులను విడుదల చేసింది. మరో రూ.550.14 కోట్ల రైతుబంధు నిధులు మంగళవారం విడుదల చేశారు.