Home » Rythu Bharosa Funds
పదిహేను ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9వేల కోట్లు జమ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
మిగతా వారికి నిధులు సమీప భవిష్యత్తులో జమ అవుతాయి.
మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09 కోట్లు జమయ్యాయి.