Home » rythubandhu
ఇప్పటికే సాయం పొందుతున్న రైతులతోపాటు, కొత్త లబ్ధిదారులకు కూడా ఈసారి రైతు బంధు అందుతుంది. ఈ నెల 5 లోపు రిజిస్ట్రేషన్ పూర్తై, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన కొత్త వారికి కూడా సాయం అందుతుంది.
ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నియంత్రిత పద్ధతిలో పంటసాగు చేసేందుకు సిద్ధపడిన రైతులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. రైతులందరూ నియంత్రిత పద్ధతిలో సాగు చేసేందుకు సిద్ధపడిన వేళ వారి ఖాతాల్లో రైతు బంధు సాయాన్ని జమ చేయాలని అధికారులను ఆదేశి�