Rytu Bharosa Scheme

    రైతు భరోసా పథకానికి రూ.3,615 కోట్లు.. రైతులకు రూ.13వేల 500 ఆర్థిక సాయం

    June 16, 2020 / 09:52 AM IST

    వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకానికి రాష్ట్ర బడ్డెట్‌లో రూ.3,615.60 కోట్లకు పైగా కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం కింద రైతుకు రూ.13వేల 500 ఆర్థిక సాయం అందించనున్నట్టు మంత్రి బుగ్గన తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపచేశారు. రాష్ట్ర

10TV Telugu News