Home » S Jaishankar
ఈ విషయంలో మా(ఇండియా) అభిప్రాయాలేంటనేది అందరికీ తెలుసు. కానీ ఉగ్రవాదాన్ని ఎగదోసే హక్కు ఏ దేశానికి ఉంటుందన్నా మేము ఒప్పుకోము. మనం దీన్ని అడ్డుకోకపోతే, మరిన్ని దారుణాలు జరుగుతాయి. కాబట్టి పాక్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలి. ఉగ్రవాద బా�
హిందీ భాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా ఐక్యరాజ్యసమితిలో హిందీ భాషను అధికార భాషగా గుర్తించాలని కోరింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.
నాలుగు రోజుల భార పర్యటనలో భాగంగా ఆమె సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరమే జయశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో భారత రాష్ట్రపతి ద్రైపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలతో సమావేశం కానున్నారు. మం
సమావేశంలో కేంద్ర మంత్రి జయశంకర్‌ను ‘రష్యా ఆయిల్ కొనడం ద్వారా యుద్ధానికి సహాయ పడుతున్నట్టే కదా?’ అని ప్రశ్నించగా.. ‘‘చూడండి.. నాకు ఆర్గుమెంట్ చేయడం ఇష్టం లేదు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటే యుద్ధానికి సహకరించినట్లైతే, అదే రష్యా నుంచి యూరప్ గ్
గురువారం ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో బాలిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న అనేక అంశాలపై చర్చించారు. భారత్-చైనా మధ్య సంబంధాలు మూడు అంశాలపై ఆధారపడి ఉన్నాయన్నారు.
"ఇది ఆసియాన్ దేశాలు మరియు జపాన్‌తో భారత్ కలిగి ఉన్న భాగస్వామ్యాన్ని పెంపొందించడమే కాకుండా, ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్న ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్‌కు మార్పును కలిగిస్తుంది."అని జైశంకర్ అన్నారు
శ్రీలంకకు సాయం చేసేందుకు అంగీకరిస్తూ తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ సోమవారం లేఖ రాశారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మరోసారి పశ్చిమ దేశాలపై స్వరం పెంచారు. రష్యా - యుక్రెయిన్ యుద్ధంపై భారత వైఖరిని ప్రశ్నించిన యురోపియన్ యూనియన్ సభ్యదేశాలకు దీటైన జవాబు ఇచ్చారు.
శ్రీలంకకు భారత్ సహాయం మరియు ఇతర దౌత్యపరమైన అంశాలపై ఇరువురు చర్చించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ ద్వారా వెల్లడించారు
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్..త్వరలో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమవుతున్న క్రమంలో ఆ దేశ పరిస్థితులపై చర్చించేందుకు గురువారం ఆల్ పార్టీ మీటింగ్