Home » s kota ex mla shobha haimavathi
Shobha Haimavathi : విజయనగరం జిల్లా ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి ఆమె రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపనున్నారు. ఈమె టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు పలు కీలక పదవుల్లో పని చేసిన ఆమె కొంతకాలంగా టీడీపీకి దూ�