Home » S. Vishnuvardhan Reddy
ఆంధ్రప్రదేశ్ కు విజిటింగ్ మంత్రులుగా మారారని ఎద్దేవా చేశారు. పురంధేశ్వరి అడిగిన వాటికి సమాధానం చెప్పలేని చేతకాని అసమర్ధులు వైసీపీ నేతలు అని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంటే, ప్రజలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని...అందుకే నిధులు ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని ప్రశ్నించారు.