Home » Sa Re Ga Ma Pa Promo
Ramya Krishna in Sa Re Ga Ma Pa: నా మాటే శాసనం అంటూ సెకండ్ సిల్వర్ స్క్రీన్‌పై సెన్సేషన్ క్రియేట్ చేసిన ది క్వీన్ అఫ్ తెలుగు సినిమా రమ్యకృష్ణ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. టాలెంటెడ్ సింగర్స్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తూ.. ప్రతిభావంతులను ప్రోత్సహిస