-
Home » SA20 Champion
SA20 Champion
వరుసగా రెండోసారి ఛాంపియన్గా సన్రైజర్స్.. గ్రౌండ్లో గంతులేసిన కావ్య పాప.. వీడియోలు వైరల్
February 11, 2024 / 08:14 AM IST
దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ లోనూ కావ్య సందడి చేసింది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు యాజమాని అయిన కావ్య మారన్.. ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి మైదానంలో తెగ సందడి చేసేసింది.