Home » Saagar Mahati
Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగులను ఇటీవలే తిరిగి ప్రారంభించిన శౌర్య ఇప్పుడు తన సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌లో మరో సినిమా స్టార్ట్ చేసేశాడు. తన బ్యానర్లో ప్రొడక్షన్