-
Home » Saaho Effect
Saaho Effect
ప్రభాస్ ‘జాన్’ సినిమాకు బ్రేక్.. కారణం ఇదే!
December 31, 2019 / 06:05 AM IST
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘జాన్’. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఇది. `జాన్` సినిమా షూటింగ్ మాత్రం నత్తనడకలా సాగుతోంది. ఇప్పటికే సినిమా పూర్తి కావాల్సి ఉండ�