Home » saaho sujith
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను స్టార్ట్ చేస్తున్నాడు. ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని గ్రాండ్ గా పూజ కార్యక్రమాలతో లాంచ్ చేశాడు. తాజాగా నేడు (జనవరి 30) మరో క్రేజీ ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టాడు.
సాహో డైరెక్టర్ సుజిత్.. తన బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, స్టైలిష్ మేకింగ్ తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే RRR ప్రొడ్యూసర్ డివివి దానయ్య, డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ �