Home » Sabari Movie Song
తాజాగా 'శబరి' నుంచి 'అనగనగా ఒక కథలా.. ఓ చందమామ.. కడవరకు కరగదులే ఈ అమ్మ ప్రేమ..' అంటూ సాగిన తల్లీకూతుళ్ల అనుబంధం చెప్పే క్యూట్ సాంగ్ ని విడుదల చేశారు.
తాజాగా శబరి సినిమా నుంచి 'నా చెయ్యి పట్టుకోవే చిన్నారి మైనా...' అనే తల్లీకూతుళ్ల ఎమోషనల్ సాంగ్ ని విడుదల చేశారు.