Home » Sabarimala visit
కేరళ: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గపై స్వయంగా అత్త దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. 2019, జనవరి 14వ తేదీ సోమవారం కనకదుర్గ అత్తింటికి వెళ్లింది. కోడలిని చూడగానే అత