Home » Sabdham Movie
టైటిల్ శబ్దం అని పెట్టి సినిమా మొదటి నుంచి చివరి దాకా ఆ శబ్ధాలతోనే భయపెడతారు.
తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న యాక్టర్ ఆది పినిశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. హీరో, విలన్, క్యారెక్టర్ పాత్రలు.. ఇలా అన్ని రకాల పాత్రలను చేస్తూ తనదైన మార్క్ వేసుకుంటున్నాడు ఈ