Home » Sachin Daughter
తాజాగా సచిన్ కూతురు సారా ఆస్ట్రేలియా వెకేషన్ కి వెళ్లగా అక్కడ బీచ్ లలో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తాజాగా అంబానీ పెళ్లి వేడుకల్లో ఇలా అందంగా అలరించింది. హీరోయిన్స్ ని మించి అందంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సచిన్ కూతురు సారా టెండూల్కర్ ఇటీవల ఓ మేకప్ ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్లో పాల్గొనగా ఇలా క్యూట్ గా అలరించింది.
24 ఏళ్ల సారా టెండూల్కర్ అచ్చు అమ్మపోలిక. సారా డ్రెసింగ్ సెన్స్ కు చాలామంది అభిమానులు ఉన్నారు.