Sara Tendulkar : సచిన్ కూతురు సారా ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
24 ఏళ్ల సారా టెండూల్కర్ అచ్చు అమ్మపోలిక. సారా డ్రెసింగ్ సెన్స్ కు చాలామంది అభిమానులు ఉన్నారు.

టీమిండియా లెజెండరీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్- అంజలీ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్.

1997 అక్టోబర్ 12న సారా టెండూల్కర్ ముంబైలో పుట్టింది.

24 ఏళ్ల సారా టెండూల్కర్ అచ్చు అమ్మపోలిక.

Sara Tendulkar

సారా పుట్టిన రెండేళ్లకు.. అర్జున్ కు జన్మనిచ్చారు సచిన్ దంపతులు.

Sara Tendulkar (7)

అంజలీ టెండూల్కర్ కు జిరాక్స్ కాపీ అన్నట్టుగా ఉంటుంది సారా.

అమ్మతో కలిసి ఎన్నో బాలీవుడ్, క్రికెట్ ఈవెంట్లలో పాల్గొని తళుక్కుమంది సారా.

ముంబైలోని ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో స్కూలింగ్ పూర్తిచేసింది సారా టెండూల్కర్.

లండన్ లోని యూనివర్సిటీ కాలేజీలో మెడిసిన్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది.

ప్రత్యేకంగా సారా డ్రెసింగ్ సెన్స్ కు చాలామంది అభిమానులు ఉన్నారు.

సారాను సినిమాల్లో చూడాలని చాలా మంది అభిమానుల కోరిక.

ఐతే.. తాను సినిమాల్లో నటించనని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది సారా.

Sara Tendulkar (20)

Sara Tendulkar (11)

Sara Tendulkar (13)

Sara Tendulkar (14)

Sara Tendulkar (15)

Sara Tendulkar (16)

Sara Tendulkar (18)

Sara Tendulkar (19)

Sara Tendulkar (21)

Sara Tendulkar (22)

Sara Tendulkar (23)

Sara Tendulkar (25)

Sara Tendulkar (26)

Sara Tendulkar (27)

Sara Tendulkar (28)

Sara Tendulkar (30)

Sara Tendulkar (31)

Sara Tendulkar (32)

Sara Tendulkar (33)

Sara Tendulkar (34)

Sara Tendulkar Thumb