Home » Sachin Tendulkar Statue
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహన్ని ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు.
క్రికెట్ దేవుడు, టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని ప్రఖ్యాత స్టేడియాల్లో ఒకటైన వాంఖడే మైదానంలో సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత్‌లో ప్రఖ్యాత స్టేడియం వాంఖడే మైదానంలో సచిన్ నిలువెత్తు విగ్రహం పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.