-
Home » Sada father passes away
Sada father passes away
హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం... తండ్రి సయ్యద్ కన్నుమూత
September 19, 2025 / 07:35 PM IST
సౌత్ హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సయ్యద్ మరణించారు(Sada). వారం రోజుల క్రితమే ఆయన చనిపోయారు కానీ, తాజాగా సదా ఈ విషయం గురించి ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో తెలిసింది.