Home » Sadhineni Yamini
అమరావతి : వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళపై టీడీపీ అధికార ప్రతినిథి సాధినేని యామిని విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు ని..లోకేశ్ ను విమర్శించే స్థాయి షర్మిళకు లేదనే విషయం ఆమె గుర్తుంచుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు యామిని. సీఎం గురించి మాట్ల�