Home » Safdarjung Hospital
రైలు వేగంగా వచ్చి ఢీకొనడంతో, దూరంగా పడిపోయింది. ఈ ఘటనలో ఆమె తలకు బలమైన గాయమైంది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అంబులెన్స్ రప్పించి, ఆమెను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఢిల్లీలో ప్రభుత్వ డాక్టర్లు సమ్మె చేపట్టి 12 రోజులైంది. ఎమర్జెన్సీసేవలను కూడా బహిష్కరించారు. దీంతో అస్వస్థతతో ఉన్నబిడ్డ కోసం ఓ తల్లి కన్నీటివేదన ఇది.
కేంద్ర మంత్రిని కొట్టిన సెక్యూరిటీ గార్డా....అవును ఆ ఆస్పత్రివద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు కేంద్ర మంత్రిపై చేయిచేసుకున్నాడు.
గతేడాది కరోన కాలంలో వైరల్ వీడియోతో యావత్ దేశానికి పరిచయమైన ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ ఓనర్ కాంతా ప్రసాద్ (81) ఆత్మహత్యాయత్నం చేశాడు.
భారతదేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. ఈ క్రమంలో కరోనా అనుమానితుడొకరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు తన్వీర్ సింగ్ (35)గా
మరో విషాదం చోటు చేసుకుంది. దిశ ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన క్రమంలో దేశ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమౌతుంటే…దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలు అర్థరాత్రి కన్నుమూసింది. మృత్యువుతో పోరాడుతూ చనిపోయింది. ఢిల్లీలోని సఫ్దార్�