Safe Now

    కోలుకున్న టైగర్.. హాస్పిటల్ నుంచి ఇంటికి!

    March 17, 2021 / 07:24 AM IST

    ప్రముఖ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ ప్రమాదానికి గురైన నెల తర్వాత కోలుకున్నాడు. అమెరికాలోని రోలింగ్ హిల్స్ ఎస్టేట్స్, రాంచో పాలోస్ వెర్డెస్ సరిహద్దుల్లో కారు అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టైగర్ వుడ్స్ తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు న�

10TV Telugu News