Sagar Gates

    బ్రేకింగ్ : నిండిన హుస్సేన్ సాగర్..నీరు విడుదల

    September 26, 2019 / 02:33 AM IST

    నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా తలపిస్తోంది. భారీ వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రమాదకరస్థాయిలో నిండిపోయింది. కాలనీల నుంచి కాల్వల ద్వారా వస్తున్న నీళ్లు సాగర్‌లోకి చేరుతుండడం..వర్షాలు పడుతుండడంతో అధికారులు అప్రమ�

10TV Telugu News