sahitya akadami award

    శశిథరూర్ కు సాహిత్య అకాడమీ అవార్డు

    December 18, 2019 / 01:26 PM IST

    కాంగ్రెస్ సీనియర్ లీడర్,తిరువనంతపురం ఎంపీ శశిధరూర్ కు ఇంగ్లీష్ బాషలో 2019 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. బుధవారం(డిసెంబర్-18,2019)సాహిత్య అకాడమీ 23బాషల్లో సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించగా ఇంగ్లీషు భాషలో ఏన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్(చీకటి యు

10TV Telugu News