-
Home » Sai Abhyankar Remueneration
Sai Abhyankar Remueneration
లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్.. ఫస్ట్ మూవీకే భారీ రెమ్యునరేషన్.. అనిరుధ్, తమన్, దేవి జాగ్రత్తపడాల్సిందే
September 29, 2025 / 12:06 PM IST
తన మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు యువ సంగీత తరంగం సాయి అభ్యంకర్(Sai Abhyankar). చేసింది ఒక్క సినిమానే కానీ, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.