Home » saidharam tej surprise gift
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ను సర్‌ప్రైజ్ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేశాడు.. తేజు ఇచ్చిన గిఫ్ట్ గురించి తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు..