Home » Saif health condition
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తీవ్ర గాయాలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలపై వైద్యులు స్పష్టత ఇచ్చారు.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చి పరారీలో ఉన్న నిందితుడిని ముంబై పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు.