Home » Saif Sara
బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ప్రస్తుతం హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే జర హాట్కే జర బచ్కే సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టింది. సైఫ్ అభిమానులు ఎప్పట్నుంచో సారా, సైఫ్ కలిసి నటిస్తే చూడాలని ఉందని అడుగుతు�