Home » saikrishna reddy
బుల్లితెర నటి శ్రావణి సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఇవాళ(సెప్టెంబర్ 14,2020) విచారణకు హాజరుకావాల్సి ఉన్న ఆర్ఎక్స్ 100 సినీ నిర్మాత అశోక్‌రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్ల తెలుస్తోంది. ఉదయం నుంచి అశోక్‌రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉందని పో�