Home » SAINIK WELFARE
జనసేన పార్టీ అధికనేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర సైనిక బోర్డు కార్యాలయానికి వెళ్లి రూ. కోటి విరాళాన్ని అందించారు. అమర సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు తానూ కొంత సాయం చేశానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘ఈ రోజున గ�