-
Home » Sairaj Bahutule
Sairaj Bahutule
ఐపీఎల్ 2026కి ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం.. స్పిన్ కోచ్గా సాయిరాజ్ బహుతులే..
October 23, 2025 / 03:11 PM IST
ఐపీఎల్ 2026 ముందు పంజాబ్ కింగ్స్ కీలక (Punjab Kings) నిర్ణయం తీసుకుంది. స్పిన్ బౌలింగ్ కోచ్గా భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేని నియమించింది.