Home » Saiyaara Collections
ఫహీమ్, అర్స్ లాన్ నిజామి, తనిష్క్ బాగ్చి స్వరపరిచిన ఫహీమ్ అబ్దుల్లా పాడిన టైటిల్ ట్రాక్‌గా సయారా మరో మైలురాయిని అధిగమించింది.
ఈ సినిమా చూస్తున్న అభిమానులు థియేటర్లలోనే ఏడుస్తుండడం, మూవీలోని పాటలకు ఉత్సాహంతో ఊగిపోతుండడం వంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో భావోద్వేగాలు పండిన తీరు అద్భుతం.