Home » Sajjan Purana
జైపూర్: పేరుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు..ఎవరన్నా పరిచయం అయితే మీ పేరేంటీ అని అడుగుతారు. తర్వాత ఏ ఊరు అంటారు. ఆ ఊరోళ్లు మాత్రం ఊరి పేరు మాత్రం చెప్పరు. అంతేకాదు భయపడిపోతారు కూడా. కొంత మంది సిగ్గుపడతారు. ఎందుకంటే వారి ఊరిపేరు వారికి శాపంగా మా�