Home » Sakhi matdan kendras
ఓటు వేయండి..ఓటు హక్కును ప్రజాస్వామ్య పటిష్టతకు పాటు పడండి..అంటూ ఎంత మంది చెప్పినా కొంతమంది ప్రజలు అస్సలు పట్టించుకోరు. ఓటుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎన్నికల సంఘం వారికి అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. అంతేగాకుండా వారిని ఆ