Home » Salaar Posters
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22 న రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కడెక్కడో చేసారో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మీడియాతో పంచుకున్నారు.