sale ban

    రైల్వేస్టేషన్ లో అరటిపండ్లు అమ్మకాలపై నిషేధం

    August 28, 2019 / 04:57 AM IST

    ఉత్తర ప్రదేశ్ లోని ఓ రైల్వే స్టేషన్ లో అరటి పండ్లు అమ్మకూడదంటు అధికారులు ఆర్డర్ వేశారు. దీంతో అరటి పండ్ల వ్యాపారులతో పాటు ప్రయాణీకులు కూడా ఆశ్చర్యపోయారు.  అరటి పండ్ల అమ్మకాలపై నిషేధం విధించటంలో ప్రయాణీకులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బందులు

10TV Telugu News