Home » sale in India
ఈ స్మార్ట్‌ఫోన్ 68W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 5,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది.
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఐపోన్ 11 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో మంగళవారం (సెప్టెంబర్ 10)న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆపిల్ స్పెషల్ ఈవెంట్ ప్రారంభం కానుంది.