Home » Sam Curran To Punjab Kings
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరణ్ రికార్డు స్థాయి ధర పలికాడు. అతడిని పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర. ఇక ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ను ముంబై ఇండియన్స్