Home » Sam Jam Episode 1 Promo
Sam Jam Episode 1 Promo: ఇటీవలే బిజినెస్ లోకి ఎంటరైన అక్కినేని వారి కోడలు సమంత తాజాగా డిజిటల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం ‘‘సామ్ జామ్’’ పేరిట ఓ స్పెషల్ టాక్ షోను హోస్ట్ చేస్తోంది సామ్. ఈ షోలో ఆమె పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చ�