Home » Samantha best Friend
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత(Samantha) ఒకరు. అనారోగ్యం కారణంగా కొంతకాలం షూటింగ్స్‌కు దూరంగా ఉన్న సామ్ ప్రస్తుతం పుల్ బిజీగా ఉంది.
తాజాగా సమంత తన బెస్ట్ ఫ్రెండ్, డిజైనర్ మేఘనతో కలిసి కేరళలోని అలెప్పికి వెళ్లారు. అక్కడ బీచ్ లో సరదాగా గడిపారు ఇద్దరూ. కేరళ సముద్ర తీరాల అందాలతో సమంత తన ఫ్రెండ్ కలిసి ఫోటోలు........