Samantha : నువ్వు లేని జీవితం ఊహించలేను.. సమంత ఎమోషనల్ పోస్ట్..

తాజాగా సమంత తన బెస్ట్ ఫ్రెండ్, డిజైనర్ మేఘనతో కలిసి కేరళలోని అలెప్పికి వెళ్లారు. అక్కడ బీచ్ లో సరదాగా గడిపారు ఇద్దరూ. కేరళ సముద్ర తీరాల అందాలతో సమంత తన ఫ్రెండ్ కలిసి ఫోటోలు........

Samantha :  నువ్వు లేని జీవితం ఊహించలేను.. సమంత ఎమోషనల్ పోస్ట్..

Samantha

Updated On : February 20, 2022 / 9:45 PM IST

 

Samantha :  ప్రస్తుతం సమంత ఫుల్ బిజీగా ఉంది. ఒకపక్క సినిమాలు చేస్తూ మరో పక్క విహార యాత్రలు చేస్తూ, ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. సమంత చేతిలో ప్రస్తుతం ఏడు సినిమాలు ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్ తో కలిసి విహారయాత్రలు చేస్తూ ఆ ఫోటోలని, వీడియోలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

Rakul Preet Singh : ప్రియుడితో కలిసి తాజ్‌మహల్‌కి వెళ్లిన రకుల్

తాజాగా సమంత తన బెస్ట్ ఫ్రెండ్, డిజైనర్ మేఘనతో కలిసి కేరళలోని అలెప్పికి వెళ్లారు. అక్కడ బీచ్ లో సరదాగా గడిపారు ఇద్దరూ. కేరళ సముద్ర తీరాల అందాలతో సమంత తన ఫ్రెండ్ కలిసి ఫోటోలు దిగారు. అందులో కొన్ని ఫోటోలని షేర్ చేస్తూ.. ”నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను” అంటూ క్యాప్షన్‌ పెట్టింది. బెస్ట్‌ఫ్రెండ్‌ అంటూ మేఘనని ట్యాగ్ చేసింది.